హోమ్ / వంటకాలు / పుదీనా నువ్వుల పచ్చడి

Photo of Pudina sesame seeds chutney by Sree Sadhu at BetterButter
747
1
0.0(0)
0

పుదీనా నువ్వుల పచ్చడి

Oct-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా నువ్వుల పచ్చడి రెసిపీ గురించి

ఇది దోస ఇడ్లీలోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పుదీనా 1 కట్ట
  2. నువ్వులు 5 చెంచాలు
  3. పచ్చిమిర్చి 6-9
  4. చింతపండు బఠాణి అంత
  5. ఉప్పు తగినంత
  6. నూనె 3 చెంచాలు
  7. మినపప్పు 1 చెంచా
  8. మెంతులు 1/2 చెంచా
  9. నీళ్లు తగినంత
  10. సెనగపప్పు 1 చెంచా
  11. ఆవాలు 1 చెంచా
  12. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వెసి వేడి చేయాలి
  2. అందులో మినపప్పు ,నువ్వులు ,మెంతులు పచ్చిమిర్చి వెసి వేయించాలి ,
  3. అవి వేగాక అందులో చింతపండు, పుదీనా ఆకులూ వెసి వేయించాలి
  4. ఇప్పుడు దాని అంతటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు , నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకోవాలి
  5. ఇప్పుడు మల్లి స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆవాలు ,జీలకర్ర ,మినప్పప్పు ,సెనగపప్పు వెసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర