హోమ్ / వంటకాలు / తోటకూర మెంతి టమోటో కూర

Photo of Amaranth menthi tomato curry by Ganeprameela  at BetterButter
1058
0
0.0(0)
0

తోటకూర మెంతి టమోటో కూర

Oct-27-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర మెంతి టమోటో కూర రెసిపీ గురించి

తోటకూర మెంతి టమోటో కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర 4 కట్టలు
  2. మెంతికూర 2 కట్టలు
  3. టమోటో లు 4
  4. కొత్తిమీర 1 కట్ట
  5. కర్వేపాకు 1 రెమ్మ
  6. కారం 1 స్పూన్
  7. పచ్చిమిర్చి 2
  8. నూనె 2 స్పూన్
  9. పసుపు 1 స్పూన్
  10. ఉప్పు తగినంత
  11. పోపుదినుసులు 1 స్పూన్
  12. వెల్లుల్లీ రెబ్బలు 5-6
  13. ఉల్లి గడ్డ 1 పెద్దది

సూచనలు

  1. తోటకూర లేతగా ఉంటే వేర్లు.వరకు కట్ చేసి ఉప్పు వేసిన నీటి లో 3 సార్లు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. మెంతికూర కూడ తోటకూర తో పాటు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి
  3. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి పోపుదినుసులు వేసి ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు వెల్లుల్లి వేసి వేగినాక
  4. తోటకూర మెంతికూర తరుగు వేసి మగ్గుతుండగా టమోటో లు సన్నగా తరిగి పెట్టుకోవాలి
  5. తర్వాత పసుపు టమోటో తరుగు వేసి ఉప్పు వేసి మగ్గించి కారం వేసి 2 నిమిషాలు తరువాత
  6. కొత్తిమీర కర్వేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర