హోమ్ / వంటకాలు / తట కూర ఆలు కూర

Photo of Amaranthus aloo curry by Divya Konduri at BetterButter
470
1
0.0(0)
0

తట కూర ఆలు కూర

Oct-27-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తట కూర ఆలు కూర రెసిపీ గురించి

తట కూర ని పప్పు పొడి కూర ని చేస్తాం ఇలా ఇంకోక కూర తో కలిపి చేస్తే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తోట కూర ఒక కట్ట
  2. ఆలు 2పెద్దవి ఉడికించినది
  3. ఉల్లి చీ‌లికలు అర కప్పు
  4. మిర్చి చీలికలు 5
  5. నూనె 2 స్పూన్లు
  6. ఆవాలు ఒక స్పూను
  7. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. బాండీలో నూనె వేసి ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి
  2. మరొక మూకుడిలో రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు , జీలకర్ర ,ఉల్లి, మిర్చి చిలికలు వేసి రంగు మారేంత వరకూ వేగించి
  3. తరిగిన తోట కూర ని అందులో వేయాలి
  4. ఉప్పు ,పసుపు వేసి దగ్గర పడ్డాక
  5. ఆలు ని ముక్కలు కోసి అందులో వేసి 5 నిమిషాల పాటు కదపాలి
  6. మూత పెట్టి దగ్గర పడ్డాక దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర