హోమ్ / వంటకాలు / కొత్తిమీర పచ్చి పచ్చడి

Photo of Coriander raw Chutney by Pravallika Srinivas at BetterButter
387
2
0.0(0)
0

కొత్తిమీర పచ్చి పచ్చడి

Oct-27-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పచ్చి పచ్చడి రెసిపీ గురించి

ధనియాలు కానీ కొత్తిమీర కానీ బ్లడ్ ని పురిఫ్య్ చేస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిది కొత్తిమీర అందువలన మనం ప్రతి వంటలో కొత్తిమీర తప్పకుండ వాడుకుంటాం.కొత్తిమీర పాచిదానిలో చాలా పోషకాలు ఉంటాయి ఆలా పచ్చిగా తినలేము దానిని జ్యూస్ కూడా తాగడం మన వల్ల కాదు ఆలా కాకుండా ఇలా చట్నీ చేస్తే చక్కగా లోపలకు వెళ్తుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర రెండు కట్టలు
  2. పచ్చిమిర్చి 4
  3. ఉప్పు తగినంత
  4. నిమ్మరసం 2 స్పూన్లు
  5. నెయ్యి 1 స్పూన్

సూచనలు

  1. కొత్తిమీర కడిగి వేర్లు కట్ చేసి పెట్టుకోవాలి.
  2. ఒక మిక్సర్ జార్ లో కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు నిమ్మరసం వేసి రుబ్బుకోవాలి.
  3. ఒక కడాయి పెట్టి నెయ్యి వేసి కాగనివ్వాలి.
  4. కాగిన నెయ్యిని పైన వేసుకోవాలి.
  5. అంతే వేడి వేడి అన్నం ఈ కొత్తిమీర పచ్చడి వేస్కుని తినేయవచు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర