హోమ్ / వంటకాలు / మునగాకు పెసరపప్పు పరాఠా

Photo of drumstick leaves moongdal paratha by Harini Balakishan at BetterButter
229
1
0.0(0)
0

మునగాకు పెసరపప్పు పరాఠా

Oct-27-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పెసరపప్పు పరాఠా రెసిపీ గురించి

పౌష్టికమైన పరాఠా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు పెసరపప్పు మరియు మునగాకు
  2. అర కప్పు గోధుమ పిండి
  3. చిటికెడు పసుపు
  4. ఉప్పు
  5. నూనె

సూచనలు

  1. ముందే తయారు చేసుకున్న మునగాకు పెసరపప్పు రెడీగ పెట్టుకోవాలి
  2. నూనె, పసుపు, ఉప్పు ఒక గిన్నెలో తీసుకుని
  3. గోధుమపిండి వేసి మెత్తగా కలపాలి
  4. చిన్నఉండలు చేసి , సన్నగ బేలించి , పప్పు స్టఫ్ చేయ్యాలి
  5. ఇలా కవర్ చేయ్యాలి
  6. అన్నివైపుల
  7. సన్నగ బేలించాలి
  8. వేడి పెనంమీద కాల్వాలి
  9. ఇరువైపులా నూనె రాయాలి. సన్న మంటపై కాలిస్తే కరకరలాడుతూ చక్కగా వస్తుంది
  10. వేడిగ సర్వ్ చేయ్యాలి. పెరుగు మరియు పచ్చడి తో .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర