హోమ్ / వంటకాలు / పాలక్ జొన్నపిండి నిప్పట్లు

Photo of Palak jowar flour  nippatlu by Harini Balakishan at BetterButter
677
0
0.0(0)
0

పాలక్ జొన్నపిండి నిప్పట్లు

Oct-27-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ జొన్నపిండి నిప్పట్లు రెసిపీ గురించి

చాలా టేస్టీ మరియు క్రిస్పీ చిరుతిండి. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. అర కప్పు పాలకూర
  2. అర కప్పు జొన్నపిండి
  3. ఉప్పు
  4. అరచంచా కారంపుడి
  5. పసుపు
  6. ఇంగువ
  7. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముందుగా జొన్నపిండి కారంపొడి , ఇంగువ , ఉప్పు ,రెండు చంచాల వేడినూనె కలుపుకోవాలి
  2. పాలకూరను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి
  3. జొన్నపిండిలో వేసి గట్టిగా కలపాలి
  4. చెక్కల్లా వత్తి వేడినూనెలో సన్నమంటపై వేయించుకోవాలి
  5. అంతే టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ నిప్పట్లు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర