హోమ్ / వంటకాలు / పాలక్ పన్నీర్

Photo of Palak paneer  by Vandhana Pathuri at BetterButter
598
0
0.0(0)
0

పాలక్ పన్నీర్

Oct-27-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పన్నీర్ రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాలా మంచిది తొందర గా చేసుకోతగిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • మహారాష్ట్ర
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పన్నీర్ 200,గ్రాములు
  2. పలకూర 2 కట్టలు
  3. ఉల్లిపాయలు 2
  4. టమోటా 2
  5. పాచిమిర్చి 4
  6. వెల్లులి 4
  7. అల్లం చిన్న ముక్క
  8. చక్క 1 లవంగం 2 జిరా పావు స్పున్ ఇలాచి 1 బిరియని ఆకు 1
  9. నూనె 2 టేబుల్ స్పూన్స్
  10. గరంమసాలా ఆఫ్ స్పున్
  11. ఉప్పు సరిపడా
  12. పసుపు పావు స్పున్

సూచనలు

  1. ముందుగా పాలకూర కడిగి పెట్టుకోవాలి నీళ్లు మరిగించి అందులో పాలకూర వేసి ఉడికించి చల్లార్చుకోవాలి
  2. తరువాత పాలకూర పాచ్చిమిర్చి అల్లం వెల్లులి కలిపి మిక్సీ పట్టుకోవాలి
  3. కడయి లో నూనె వేసి వేడికగానే మసాలా దినుసులు వేసి కలపాలి ఉల్లిపాయల ముక్కలు వేసి వేగాక టమోటా ఉప్పు పసుపు వేసి కలపాలి
  4. టమోటా బాగా మగ్గక పాలకూర పేస్ట్ వేసి కొన్ని నీరు పోసి ఉడికించుకోవాలి
  5. ఆయిల్ లో దోరగా వేయించి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు గరంమసాలా వేసి కలిపి 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ రెడీ ఇష్టపడేవారు లాస్ట్ లో మీగడ వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర