హోమ్ / వంటకాలు / మెంతి పాలాకు పరోట

Photo of Methi spinach parota by Divya Konduri at BetterButter
529
1
0.0(0)
0

మెంతి పాలాకు పరోట

Oct-27-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి పాలాకు పరోట రెసిపీ గురించి

రెండు రకాల ఆకు కూరలని కలిపి పరోట గా చేసి దాని స్టార్ లా కట్ చేసాను..

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతి కూర అర కప్పు
  2. పాలాకు అర కప్పు
  3. ఉప్పు అర స్పూను
  4. కారం అర స్పూను
  5. జీలకర్ర పొడి అర స్పూను
  6. దనియాల పొడి అర స్పూను
  7. గరం మసాల అర స్పూను
  8. చాట్ మసాల అర స్పూను
  9. పసుపు పావు స్పూను
  10. జీలకర్ర పావు స్పూను
  11. గోథుమ పిండి ఒక కప్పు
  12. ఉప్పు పావు స్పూను
  13. బటర్ ఒక క్యూబ్

సూచనలు

  1. గోథుమ పిండి ఉప్పు నూనె వేసి నీళ్ళు పోసీ చపాతి పిండిలా కలపాలి
  2. పక్కన పెట్టి నాన నివ్వాలి
  3. మెంతి కూర పాలాకు మిగిలిన పొడులు అన్నీ కలపి ఉంచాలి
  4. అన్నీ కలిపి ఉంచాలి
  5. చపాతి ముద్దని తీసుకొని చపాతి లా వత్తి ఆకు కూరని పెట్టాలి
  6. గట్టిగా దాన్ని మూసేయాలి
  7. మళ్ళీ ముద్దచేసి పెట్టి
  8. దాన్ని చపాతి చేయాలి పెనం పై బటర్ వేసి కాల్చాలి
  9. తరువాత స్టార్ ఆకారంలా కట్ చేసి ఒక్కో రెక్క తీయాలి..
  10. మొత్తం అన్నీ తెరిచిఉల్లి తో సర్వ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర