హోమ్ / వంటకాలు / మేథీ పరోట

Photo of methi  parota by Vandhana Pathuri at BetterButter
627
0
0.0(0)
0

మేథీ పరోట

Oct-27-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ పరోట రెసిపీ గురించి

ప్రయాణాల్లో వెళ్లేవారు రెండుమూడు రోజులకు నిల్వ ఉంచుకోటానికి వీలుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమ పిండి 500 గ్రాములు
  2. మెంతికురా 3 కట్టలు
  3. తెల్ల నువ్వులు 4 స్పూన్స్
  4. వెల్లులి 4
  5. కారం ఆఫ్ స్పున్
  6. పసుపు పావు స్పున్
  7. ఉప్పు తగినంత
  8. నూనె పరోట కాల్చుకోటానికి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా మెంతికురా ను కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. గోధుమ పిండిలో తరిగిన మెంతికురా నువ్వులు కారం పసుపు ఉప్పు కచపచ్చగా దంచిన వెల్లులి రెండు స్పూన్ల నూనె వేసి అంత ఒక్కసారి కలపాలి నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. తరువాత పరోటలు వొత్తుకొని పెనం పై నూనె వేస్తూ స్లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర