హోమ్ / వంటకాలు / పుదీన బాకర్వాడి

Photo of Mint bakarvadi  by Divya Konduri at BetterButter
658
1
0.0(0)
0

పుదీన బాకర్వాడి

Oct-28-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన బాకర్వాడి రెసిపీ గురించి

పుదీన ఆకులు మంచి వాసన రుచి ఉంటుంది భారకడిలా చేద్దాముని చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. మైద ఒక కప్పు
  2. నూనె 2స్పూనులు
  3. ఉప్పు ఒక స్పూను
  4. నింపుకోవటానికి : పుదీన ఆకులు కట్ట
  5. మిర్చి 3
  6. జీలకర్ర ఒక స్పూను
  7. ఉప్పు
  8. పంచదార ఒక స్పూను

సూచనలు

  1. గిన్నెలో పిండి ఉప్పు నూనె వేయాలి
  2. నీళ్ళు పొసి చపాతి ముద్దలా కలపాలి
  3. పుదీనా తీసుకొని శుబ్రం చేసి
  4. మిర్చి ,ఉప్పు ,పంచదార, జీలకర్ర మెత్తగా పేస్టు చేయాలి
  5. పిండి ముద్దని తీసుకుని చపాతి చేసి పుదీన మొత్తం సమానం గా రాయాలి
  6. పైనుండి చుట్టుతూ మొత్తం చుట్టాలి
  7. చిన్న ముక్కలుగా కట్ చేయాలి
  8. నూనెలో వేసి వేగించి తీయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర