హోమ్ / వంటకాలు / టమాటో కొత్తిమీర పచ్చడి

Photo of Tomato coriander chutney  by Satya Harika at BetterButter
785
1
0.0(0)
0

టమాటో కొత్తిమీర పచ్చడి

Oct-28-2018
Satya Harika
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

సూపర్ టాస్ట్య్ గా ఉంటది ....ఎపుడు ఒక్క లాంటి వీ తిని బోర్ అనిపేస్తా ఇలా ట్ర్య్ చైయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. కొత్తిమీర 3 కట్టలు
  2. టమాటో 2 మీడియం సైజ్
  3. చింతపండు లెమన్ సైజ్
  4. ఆయిల్ సరిపడా
  5. 3 వెల్లులి రెబ్బలు
  6. జీలకర్ర 1/2స్పూన్
  7. మినపప్పు 2 స్పూన్స్
  8. ఎండుమిరిచి 5

సూచనలు

  1. ముందు గా కొత్తిమీరకడిగి పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు టమాటో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. పాన్ లో నూనె వేసి అందులో ఎండుమిర్చి వేపి పక్కన పెట్టుకోవాలి
  4. ఇపుడు అందులోనే మినపప్పు, జీరా వేసి వేపి ప్లేట్ లో కీ తీసి పక్కన పెట్టుకోవాలి
  5. అందులో నే టమాటో వేసి మగ్గించాలి . బాగా మగ్గిన తర్వాత అందులో నానబెట్టిన చింతపండు మరియు కొత్తిమీర కూడా వేసి కాసేపు మగ్గించు కోవాలి
  6. తర్వాత కాస్త చాలారబెట్టుకొని మిక్సీ లో వేసుకోవడమే . ఇడ్లీ, అట్లు లో కీ బాగుంటదీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర