హోమ్ / వంటకాలు / పొదిన వంకాయ దోసకాయ పచ్చడి

Photo of Mint cucumber brinjal chutney  by Krishnakumari Marupudi at BetterButter
820
0
0.0(0)
0

పొదిన వంకాయ దోసకాయ పచ్చడి

Oct-28-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయ 1/2 kg
  2. దోసకాయ 1/2 kg
  3. పచ్చి మిర్చి7
  4. చింతపండు ఉసిరికాయ అంత
  5. ఉప్పు తగినంత
  6. పసుపు, హింగ్ చిటికెడు
  7. కరివేపాకు 1 రెబ్బ
  8. వెల్లుల్లి రెబ్బలు 7
  9. ఆయిల్ 5 spoon
  10. తలింపుదినుసులు

సూచనలు

  1. ముందుగా వంకాయ నీళ్ళల్లో కి ఉప్పు వేసి కట్ చేసి వేయాలి అవి బాండీ లో లోకి వేసి వేడి ఎక్కక ఇలా వేసుకోవాలి పచ్చి మిర్చి కూడా వెయ్యాలి
  2. దాంట్లో నే పొదిన వేసి వేగనివ్వాలి
  3. ఉప్పు వేసి వేగనివ్వాలి
  4. ఇలా వేగనివ్వాలి చింతపండు వేసి చల్లారనివ్వాలి
  5. ఇలోపు దోసకాయ చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి
  6. ఉప్పు జీరా వెల్లుల్లి రెబ్బలు వేసి
  7. వేయించుకున్న మిశ్రమాన్ని వేసి మిక్సీ వెయ్యాలి
  8. ఇలా ఆ పచ్చడి లో దోసకాయ ముక్కలు వేసి కలపాలి
  9. అదే బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక తాలింపు దినుసులు కర్వపాకు, పసుపు, హింగ్ వేసి వేగనివ్వాలి
  10. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ లో ఉన్న పచ్చడి వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర