హోమ్ / వంటకాలు / తోటకూర పచ్చడి

Photo of Amaranthus leaves chutney  by Annapurna jinkala at BetterButter
443
0
0.0(0)
0

తోటకూర పచ్చడి

Oct-28-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. తోటకూర ఒక కప్పు
  2. మినపప్పు 2 స్పూన్లు
  3. చింతపండు కొద్దిగ
  4. జీలకర్ర ఒక స్పూన్
  5. అవాలు ఒక స్పూను
  6. ఉప్పు తగినంత
  7. చెక్కర ఒక స్పూన్
  8. పసుపు చిటికెడు
  9. ఎండుమిర్చి 8
  10. నునె 4 ‌స్పున్లు
  11. ఇంగువ కొద్దిగా

సూచనలు

  1. తోటకూర ని కడిగి చిన్న ముక్కలుగ చెసి పాన్ లొ 2 స్పూన్లు నూనె వెసి అకు వెసి మగ్గించాలి.
  2. చింతపండు కొద్దిగ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి .
  3. పాన్ లొ 2 స్పూన్లు నునె వెసి 2 స్పూన్లు మినపప్పు , ఒక స్పూను ‌జీలకర్ర ,ఒక‌స్పూన్ అవాలు, చిటికెడు మెంతులు వేసి వేగాక 8 ఎండు మిరపకాయలు ఇంగువ వెసి వెయ్యించి చల్లర్చి మిక్సిలొవెసి పసుపు ఉప్పు కొద్దిగ చెక్కర వేసి తిప్పి చింతపండు అకు వేసి ,గైండ్ చెయ్యలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర