హోమ్ / వంటకాలు / పుదీనా కోర్రలు రైస్

Photo of Pudina korralu rice by Pamidi Reshmitha at BetterButter
1346
2
0.0(0)
1

పుదీనా కోర్రలు రైస్

Oct-28-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా కోర్రలు రైస్ రెసిపీ గురించి

పుదీనా కోర్రలు రైస్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పుదీనా 1కట్ట
  2. కోర్రలు 1గ్లాసు
  3. జీరా 1స్పూన్
  4. జీడిపప్పు 2స్పూన్
  5. అల్లం చిన్న ముక్క
  6. వేల్లుల్లి ఒకటి
  7. పచ్ఛమిర్చి5
  8. ఉప్పు తగినంత
  9. నూనె 2స్పూన్

సూచనలు

  1. ముందు గా మిక్స్క్ జార్ తీసుకుని అల్లం వేల్లుల్లి పచ్ఛమిర్చి పుదీనా వేసి కోంచెం నీరు పోసి ఫేస్టు రడీ చేసుకుని పక్కన పెట్టాలి
  2. కోర్రలు రెండు గంటలు ముందు నానపెట్టుకోవాలి తర్వాత ఒకటి కి రెండు నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి తర్వాత పోయ్యమీద మూకుడిలో నూనె వేసి జీరా జీడిపప్పు వేసి వేగాక పుదీనా ఫేస్టు వేసి వేగనివ్వాలి
  3. తర్వాత కోర్ర బియ్యం అన్నం ఉప్పు వేసి బాగా కలపాలి
  4. అంతే ఏన్నో పోషకాలు ఉన్న కోర్రలు పుదీనా రైస్ రడీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర