హోమ్ / వంటకాలు / పోన్నగంటి కందిపప్పు ఇగురు

Photo of Alternanthera sessilis leaves toor dal Curry  by Pamidi Reshmitha at BetterButter
789
1
0.0(0)
0

పోన్నగంటి కందిపప్పు ఇగురు

Oct-28-2018
Pamidi Reshmitha
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పోన్నగంటి కందిపప్పు ఇగురు రెసిపీ గురించి

పోన్నగంటి కందిపప్పు ఇగురు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పోన్నగంటి ఆకు రెండు కట్టలు
  2. కందిపప్పు గుప్పెడు
  3. తాలింపు గింజలు 1స్పూన్
  4. ఎండు మిర్చి 4
  5. నూనె ఒక స్పూన్
  6. వెల్లుల్లి 5రెబ్బలు
  7. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందు గా పోన్నగంటి కూరను ఆకులు వలిచి శుబ్రం చేసుకోవాలి కాడలు వేయకూడదు కందిపప్పు ను ముందుగా నానపెట్టుకోవాలి పొన్నగంటి కూర సన్న కోసుకుని పక్కన ఉంచాలి కందిపప్పు ను బద్దగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి పోయ్యమీద మూకుడిలో నూనె వేసి కాగాక ఏండు మిర్చి తాలింపు గింజలు వేల్లుల్లి వేసి వేగనివ్వాలి తరువాత కందిపప్పు పోన్నగంటి ఆకు వేసి కలపాలి తరువాత ఉప్పు వేసి బాగా కలపాలి మూతపెట్టి బాగా ఉడికించాలి అంతే కందిపప్పు పోన్నగంటి ఇగురు రేడి ఇది చేసుకోవడం తేలిక కంటికి మంచిది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర