హోమ్ / వంటకాలు / మునగాకు పప్పు

Photo of drumstick leaves  dal  by Harini Balakishan at BetterButter
538
0
0.0(0)
0

మునగాకు పప్పు

Oct-28-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పప్పు రెసిపీ గురించి

కంది పప్పు మునగాకు, సూపర్ కాంబినేషన్. అన్నం రొట్టెలతో సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. రెండు కప్పులు మునగాకు
  2. పావు కప్పు కంది పప్పు
  3. కొంచం చింత పులుసు
  4. చిన్న బెల్లం ముక్క
  5. ఉప్పు
  6. పసుపు
  7. చంచా కారంపుడి
  8. ఆరు వెల్లుల్లి రెబ్బలు
  9. ఎండు మిర్చీ
  10. పోపుకు ఆవాలు. జిలకర నూనె

సూచనలు

  1. నూనె కాగ బెట్టి ఆవాలు , జిలకర, ఎండు మిర్చీ, వెల్లుల్లి, పసుపు వేయ్యాలి
  2. మునగాకు వేసి వేపి మగ్గనివ్వాలి
  3. చింత పులుసు బెల్లం ఉప్పు వేయ్యాలి
  4. కొంచంసేపు మసలనివ్వాలి
  5. కారంపుడి వేసి కలపాలి
  6. ఉడికిన పర్పు వేసి కొంచం సేపు మసల నిస్తే టేస్టీ టేస్టీ పప్పు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర