హోమ్ / వంటకాలు / పచ్చ గోంగూర ఉల్లి తొక్కు

Photo of red sorrel leaves onion  chutney  by Pravallika Srinivas at BetterButter
462
1
0.0(0)
0

పచ్చ గోంగూర ఉల్లి తొక్కు

Oct-28-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చ గోంగూర ఉల్లి తొక్కు రెసిపీ గురించి

పచ్చ గోంగూర ఉల్లి తొక్కు అన్నం లోకి దోశలకు చపాతీ పూరి లోకి పుల్లపుల్లగా కారం గా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఆవిరికి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర - 1 కట్ట
  2. పోపు దినుసులు - 1 స్పూన్
  3. పచ్చిపప్పు - 1 స్పూన్
  4. యండుమిర్చి - 4
  5. కర్వేపాకు - 1 రెమ్మ
  6. నూనె - 4 చెంచాలు
  7. ఉల్లిపాయలు - 3
  8. పసుపు - 1/4 స్పూన్
  9. ఉప్పు - 1 స్పూన్
  10. పచ్చిమిర్చి పేస్ట్ - 3 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా గోంగూర గిల్లుకుని కడిగి తరిగి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు ని తరిగి పెట్టుకోవాలి.
  3. ఒక తపాలలో నూనె వేసి కాగాక పోపు దినుసులు పచ్చిపప్పు యండుమిర్చి కర్వేపాకు వేసి వేగాక తరిగిన ఉల్లిపాయలు గోంగూర పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి.
  4. పైన నీరు వేసిన గిన్నె పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి.
  5. మద్యమద్యలో కలుపుతూ ఉండాలి కొంచం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ పైఉప్పు వేసి దగ్గర పడేవరకు మగ్గించుకోవాలి.
  6. అంతే రుచికరమైన పచ్చ గోంగూర ఉల్లి తొక్కు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర