హోమ్ / వంటకాలు / మసాలా సోడా

Photo of Masala Soda by Pravallika Srinivas at BetterButter
359
2
0.0(0)
0

మసాలా సోడా

Oct-29-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా సోడా రెసిపీ గురించి

సాధారణంగా ఏదైనా తిన్నప్పుడు కొన్ని సార్లు అరగక కడుపులో నొప్పి లాగ వస్తూవుంటుంది. ఇలాంటి అప్పుడు సోడా తాగడం వలన కొంచం రిలీఫ్ అవుతుంది. ఈ సోడా లో కొంచం మసాలా ఆడ్ చేయడం వలన నులిపురుగులు నశిస్తాయి. అదెలా అంటే ఇందులో పుదీనా ఉపయోగించడం వలన. ఈ సోడా తయారు చేస్కోవడం చాలా సులువు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • కిట్టి పార్టీలు
 • భారతీయ
 • మిళితం
 • చల్లటి పానీయం
 • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

 1. పుదీనా - 1/4 కప్పు
 2. కొత్తిమీర - 3 రెమ్మలు
 3. పచ్చిమిర్చి - 1
 4. అల్లం - 1/2 అంగుళం ముక్క
 5. నల్లుప్పు - 1/4 స్పూను
 6. నిమ్మరసం - 1 స్పూను
 7. జీలకర్ర పొడి - 1/2 స్పూను
 8. సోడా - 1 సీసాడు

సూచనలు

 1. ముందుగా పుదీనా కొత్తిమీర వలిచి కడిగి పెట్టుకోవాలి.
 2. ఒక మిక్సర్ జార్ లో పుదీనా ,కొత్తిమీర, పచ్చిమిర్చి ,అల్లం ,నల్లుప్పు ,నిమ్మరసం వేయించి పొడి చేసిన జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లో తీస్కొని తగినంత సోడా వేసి కలుపుకోవాలి. .
 4. అంతే రుచికరమైన మసాలా సోడా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర