హోమ్ / వంటకాలు / Aakukuura pullaguura

Photo of Aakukuura pullaguura by Anitha Rani at BetterButter
289
4
0.0(1)
0

Aakukuura pullaguura

Oct-29-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. తోటకూర...2 కట్టలు
  2. మెంతికూర...2కట్టలు
  3. పచ్చి మిర్చి...6
  4. పసుపు...1/2 స్పూన్
  5. ఉప్పు... తగినంత
  6. కొత్తిమీర...1కట్ట
  7. చింత పండు...కొద్దిగా
  8. కరివేపాకు...కొద్దిగా
  9. ఆవాలు...1స్పూన్
  10. జీలకర్ర..1/2స్పూన్
  11. ధనియాలు..1/2స్పూన్
  12. మెంతులు...1/2స్పూన్
  13. ఉల్లిపాయ,వెల్లుల్లి....మన ఇష్టము
  14. నూనె....2 tb స్పూన్స్

సూచనలు

  1. ఆకుకూరలను 2 సార్లు బాగా కడిగి చిన్నగా త్రుంచు కోవాలి.
  2. స్టవ్ పైన కుక్కర్ పెట్టి 1 గ్లాస్ నీళ్లు పోసి అందులో ఉప్పు పసుపు,టమోటో ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,కోతిమీరను, కరివేపాకును,తోట కూర,మెంతికూర వేసి మూత బెట్టి 2 విసిల్స్ కు ఆఫ్ చెయ్యాలి.
  3. కుక్కర్ చల్లారిన తరువాత మూత తీసి పప్పు గుత్తి తో మెత్తగా చేసుకోవాలి.
  4. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక పోపు గింజలు వేసి వేగాక ఎందుమిరపకాయ,ఇంగువ కరివేపాకు వేసి వేగాక మెత్తగా చేసుకున్న పుల్లగుర లో కలుపుకోవాలి.
  5. రుచికరమైన ఆకు కూరల పుల్లగూర తయారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sriram Naga
Oct-31-2018
Sriram Naga   Oct-31-2018

ఆకుకూర ఇలా అయితే ఎక్కువ తినొచ్చు.

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర