పాలక్ షూషి | Palak shushi Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  29th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Palak shushi by Divya Konduri at BetterButter
పాలక్ షూషిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

About Palak shushi Recipe in Telugu

పాలక్ షూషి వంటకం

పాలక్ షూషి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak shushi Recipe in Telugu )

  • అర కట్ట పాలకూర
  • బియ్యం పిండి అర కప్పు
  • మైద పావు కప్పు
  • రవ్వ 2టీ స్పూను
  • ఉప్పు ఒక స్పూను
  • ఉడికించిన రైస్
  • 1టమోట స్లైస్
  • ఉప్పు చిటికెడు
  • మిరియాల పొడి 1/4టీ స్పూను
  • సెసిమన్ సీడ్్స అర స్పూను

పాలక్ షూషి | How to make Palak shushi Recipe in Telugu

  1. పాలకూర ని మెత్తగా పేస్టు చేయాలి
  2. ఒక గిన్నేలో బియ్యంపిండి మైద ఉప్పు రవ్వ పాలకూర పేస్టు వేసి
  3. దోశె పిండి లా కలపాలి
  4. పెనం వేడి చేసి దోశ లా పోసుకోవాలి
  5. నూనె వేసి కొద్దిగా వేగాక
  6. రెండో వైపు తిప్పాలి
  7. ఒక మంద పాటి కవరు తీసుకొని దోశ పెట్టి దాని పై అన్నం పట్టాలి
  8. దానిపై టమూట స్లైస్ ఉప్పు మిరియాల పొడి సెసిమన్ వేయాలి
  9. మొత్తం చుట్టు సరిచేసుకుంటూ 15నిమిషాలు ఉంచాలి
  10. కట్ చేసి చట్నీ తో సర్వ్ చేయాలి

నా చిట్కా:

రైస్ కొంచెం మెత్త గా ఉండాలి

Reviews for Palak shushi Recipe in Telugu (0)