BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలక్ షూషి

Photo of Palak shushi by Divya Konduri at BetterButter
0
1
0(0)
0

పాలక్ షూషి

Oct-29-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ షూషి రెసిపీ గురించి

పాలక్ కూర చాల రిచ్ ఇన్ విటమ్స్న్ ...దానిని షూషిలా చేద్దామని ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అర కట్ట పాలకూర
  2. బియ్యం పిండి అర కప్పు
  3. మైద పావు కప్పు
  4. రవ్వ 2టీ స్పూను
  5. ఉప్పు ఒక స్పూను
  6. ఉడికించిన రైస్
  7. 1టమోట స్లైస్
  8. ఉప్పు చిటికెడు
  9. మిరియాల పొడి 1/4టీ స్పూను
  10. సెసిమన్ సీడ్్స అర స్పూను

సూచనలు

  1. పాలకూర ని మెత్తగా పేస్టు చేయాలి
  2. ఒక గిన్నేలో బియ్యంపిండి మైద ఉప్పు రవ్వ పాలకూర పేస్టు వేసి
  3. దోశె పిండి లా కలపాలి
  4. పెనం వేడి చేసి దోశ లా పోసుకోవాలి
  5. నూనె వేసి కొద్దిగా వేగాక
  6. రెండో వైపు తిప్పాలి
  7. ఒక మంద పాటి కవరు తీసుకొని దోశ పెట్టి దాని పై అన్నం పట్టాలి
  8. దానిపై టమూట స్లైస్ ఉప్పు మిరియాల పొడి సెసిమన్ వేయాలి
  9. మొత్తం చుట్టు సరిచేసుకుంటూ 15నిమిషాలు ఉంచాలి
  10. కట్ చేసి చట్నీ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర