హోమ్ / వంటకాలు / గోంగూర పల్లీ పచ్చడి

Photo of Sorrel leaves groundnut chutney by రమ్య వూటుకూరి at BetterButter
433
0
0.0(0)
0

గోంగూర పల్లీ పచ్చడి

Oct-30-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పల్లీ పచ్చడి రెసిపీ గురించి

పల్లీలు గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది చాలా పాత వంటకమే .అన్నం లోకి ఉల్లిపాయ తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ పుల్లని కమ్మని పచ్చడి బాగా ఇష్టపడితింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోంగూర 3 కట్టాలి
  2. ఎండుమిర్చి 10
  3. జీలకర్ర 1 స్పూన్
  4. ఆయిల్ 5 టీస్పూన్స్
  5. పల్లీలు 1/2 కప్
  6. వెల్లుల్లి రెబ్బలు 20
  7. ఉప్పు తగినంత

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి
  2. పల్లీలు వేగాక ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసి 1 మినిట్ వేపి తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి
  3. అదే బాండీ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకొన్న గోంగూర వేసి మగ్గనివ్వాలి
  4. బాగా మగ్గిన తర్వాత తీసి చల్లారబెట్టుకోవాలి
  5. ఇప్పుడు మిక్సీ జార్లోకి గోంగూర వేయించుకున్న పల్లీలు ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
  6. అవసరమైతే కొంచం వాటర్ పోసుకోవచ్చు
  7. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని మిగిలిన ఆయిల్ వేసి వేడిచేస్కోవాలి
  8. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి వేసి వేయించుకోవాలి
  9. తర్వాత రుబ్బుకోన్న పచ్చడి కూడా వేసి 2 మినిట్స్ వేయించాలి
  10. అంతే పచ్చడి రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయిన 5 డేస్ నిల్వ ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర