హోమ్ / వంటకాలు / తమలపాకు బజ్జీలు

Photo of Betel leaves fritters  by Harini Balakishan at BetterButter
427
3
0.0(0)
0

తమలపాకు బజ్జీలు

Oct-30-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు బజ్జీలు రెసిపీ గురించి

తమలపాకుతో బజ్జీలు. మిర్చీ బజ్జీ కన్నకొద్దిగా వేరుగా మరియు ఘాటుగా చాలా బాగుంటుది. జీర్ణశక్తి కి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. తమలపాకులు 8
  2. 1/2 కప్పు సెనగ పిండి
  3. ఉప్పు తగినంత
  4. 1/2 చంచా కారం పొడి
  5. 1/2 చంచా ధనియా పొడి
  6. పసుపు 1/4 చంచా
  7. 1/4 చంచా వాము
  8. 1/2 చంచా జిలకర
  9. వేయించటానికి నూనె

సూచనలు

  1. ముందుగా సెనగపిండి, పసుపు, కారం , ధనియా పొడి, ఉప్పు కలుపుకోవాలి
  2. రెండు చంచా నూనె వేడి చేసి , వాము , జిలకర చిట పట లాడించి సెనగ పిండిలో కలపాలి
  3. సరి పడా నీరు కలిపి బజ్జి పిండి మాదిరి తడపాలి
  4. తమలపాకు పిండిలో ముంచి
  5. వేడినూనెలో చిన్న మంట పై డీప్ ఫ్రై చేయ్యాలి
  6. వేడి వేడీ గా చాయ్ తో తింటే ఆహా ఏమిరుచి తినరా మై మరచి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర