హోమ్ / వంటకాలు / పాలకూర పప్పు

Photo of Spinach dal by Harini Balakishan at BetterButter
433
1
0.0(0)
0

పాలకూర పప్పు

Oct-30-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పప్పు రెసిపీ గురించి

సెనగ పప్పు కంది పప్పు కలిపి చేస్తాను. ఈపప్పు భలే రుచిగా ఉంటుంది . అన్నం , రొట్టెలు అన్నింటికి సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • సింధి
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. సన్నగ తరిగిన పాలకూర రెండు కప్పులు
  2. పచ్చీ మిర్చీ మూడు నిలువునా చీల్చినవి
  3. కంది పప్పు పావు కప్పు
  4. సెనగ పప్పు పావు కప్పు
  5. పసుపు 1/4 స్పూన్
  6. ఉప్పు రుచికి
  7. ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచినవి
  8. పావు కప్పు చింత పులుసు
  9. చిన్న బెల్లం ముక్క
  10. పోపుకు ఆవాలు, జిలకర , నూనె ఒక్కో స్పూన్
  11. అర చంచా కారం పొడి ( అవసరమైతేనే)

సూచనలు

  1. ముందుగా పప్పులను కడగాలి
  2. కొద్దిగ పసుపు , నూనె వేసి మెత్తగా కుకర్లో ఉడికించాలి
  3. పోపులో ఆవాలు , జిలకర చిటపటలాడించి, పచ్చిమిర్చీ, దంచిన వెల్లుల్లి, తరిగిన పాలకూర వెయ్యాలి
  4. పాలకూర మగ్గిన తర్వాత, చింతపులుసు బెల్లం ఉప్పు వెయ్యాలి . కారం ఎక్కువ కావాలి అనిపిస్తే అరచంచా కారం పొడి వేసుకోవచ్చు
  5. ఉడికిన పప్పు వేసి మరగ నివ్వాలి
  6. ఒక చంచా నూనె వేడి చేసి, స్టవ్ కట్టేసి , పావు చంచా కారంపుడి వేసి పప్పు మీద పోపు వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర