హోమ్ / వంటకాలు / పాలకూర పులుసు కూర

Photo of Spinach tamarind gravy curry by Pravallika Srinivas at BetterButter
418
2
0.0(0)
0

పాలకూర పులుసు కూర

Oct-30-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పులుసు కూర రెసిపీ గురించి

పాలకూర పులుసు కూర అన్నం లోకి చపాతీ రొట్టెలకి చాలా బాగుంటుంది. దీనికి ముద్దా పప్పు నెయ్యి మంచి కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర - 1 కట్ట
  2. టమాటో ముక్కలు - 1
  3. నూనె - 2 పెద్ద స్పూన్లు
  4. ఉప్పు - తగినంత
  5. పసుపు - 1/4 స్పూన్
  6. ఉల్లి తరుగు - 1
  7. పచ్చిపప్పు - 1 పెద్ద స్పూన్
  8. ఇంగువ - 1/4 స్పూన్
  9. కర్వేపాకు - 2 రెమ్మలు
  10. యండుమిర్చి - 3
  11. పోపు దినుసులు - 1 స్పూను
  12. చింతపండు పులుసు - 3 పెద్ద స్పూన్లు
  13. వెల్లులి కారం - 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా పాలకూర కట్ట తీస్కుని చివర్లు కట్ చేసి కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. కడాయి పెట్టి నూనె వేసి పోపు దినుసులు, యండుమిర్చి ,కర్వేపాకు, ఇంగువ ,పచ్చిపప్పు ,వేసి వేగాక ఉల్లి తరుగు, టమాటో ముక్కలు ,పాలకూర తరుగు వేసి ఉప్పు ,పసుపు వేసి కలుపుకోవాలి.
  3. కొంచం మూత పెట్టి మగ్గించిన తర్వాత చింతపండు పులుసు వేసి మరికొంచం ఉడికించాలి.
  4. చివరిగా వెల్లులి కారం వేసి మెత్తగా మెదుపుకోవాలి.
  5. అంతే రుచికరమైన పాలకూర పులుసుకూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర