హోమ్ / వంటకాలు / పాలకూర సగ్గుబియ్యం కిచిడి

Photo of Palak sogo kichidi by రమ్య వూటుకూరి at BetterButter
555
1
0.0(0)
0

పాలకూర సగ్గుబియ్యం కిచిడి

Oct-30-2018
రమ్య వూటుకూరి
180 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర సగ్గుబియ్యం కిచిడి రెసిపీ గురించి

పాలకూర రుచితో రంగుతో తినడానికి చాలా బాగుంటుంది.ఈజీగా చేస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సగ్గుబియ్యం 1 కప్
  2. వేపినపల్లి పొడి 2 స్పూన్స్
  3. ఆయిల్ 2 స్పూన్స్
  4. క్యారెట్ 1
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చిమిర్చి 2
  7. పాలకూర 1 కట్ట
  8. పోపుగింజలు 1 స్పూన్
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. పాలకూర కడిగి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి
  2. సగ్గుబియ్యం 3 గంటలు నానబెట్టాలి
  3. పల్లీలు నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి
  4. ఉల్లిపాయ మిర్చి క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకోవాలి
  5. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి
  6. ఆయిల్ వేడెక్కాక పోపుగింజలు వేసి వేపాలి
  7. తర్వాత ఉల్లిపాయలు మిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి
  8. తర్వాత సగ్గుబియ్యం వేసి కలపాలి
  9. 2 లేదా 3 నిముషాల కి సగ్గుబియ్యం ఉడికి కలర్ మారుతాయి
  10. ఇప్పుడు కారట్ తురుము ఉప్పు పాలకూర పేస్ట్ వేసి కలిపి 2 మినిట్స్ వేయించాలి
  11. పల్లి పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర