హోమ్ / వంటకాలు / కొత్తీమీర అటుకులు

Photo of coriander poha  by Harini Balakishan at BetterButter
550
4
0.0(0)
0

కొత్తీమీర అటుకులు

Oct-30-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తీమీర అటుకులు రెసిపీ గురించి

తేలికైన పసందైన టిఫిన్ ఐటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు కొత్తి మీర
  2. రెండు పచ్చి మిర్చీ
  3. సన్నగ తరిగిన ఉల్లి గడ్డ ఒకటి
  4. ఉప్పు తగినంత
  5. నిమ్మరసం 2 నుండి 3 స్పూన్లు
  6. లావు అటుకులు ఒకటింపావు కప్పు
  7. నూనె 3 స్పూన్లు
  8. శాజీర చక్క లవంగ
  9. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

సూచనలు

  1. అటుకులు కడిగి నీరు వార్చాలి
  2. పచ్చి మిర్చీ, కొత్తి మీర, ఉల్లి గడ్డలు ఉప్పు మిక్సీలో రుబ్బుకోవాలి
  3. రుబ్బిన పేస్ట్ ని నానిన అటుకులతో కలపాలి
  4. పోపులో శాజీర చక్కలవంగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి
  5. కొత్తిమీర కలిపిన అటుకులు వేసి మిక్స్ చేయాలి
  6. నచ్చితే నిమ్మరసం పిండవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర