హోమ్ / వంటకాలు / చింత తొక్కు టమోటా పచ్చడి

Photo of Chinta tokku tamota pacchadi by Anitha Rani at BetterButter
692
2
0.0(0)
0

చింత తొక్కు టమోటా పచ్చడి

Oct-30-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింత తొక్కు టమోటా పచ్చడి రెసిపీ గురించి

చింత కాయలు మనకు సీజన్ లో మాత్రమే దొరుకుతాయి.చింత తొక్కు సంవత్సరం అంతా నిలువ ఉంటుంది.ఈ పచ్చడి నోటికి రుచిగా, పుల్లగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. నిలువ చింత తొక్కు...2 స్పూన్స్
  2. పచ్చిమిర్చి...4
  3. టమోటా....1 పెద్దది
  4. ఉల్లిపాయ...1
  5. నూనె...2 స్పూన్స్
  6. పోపు గింజలు...1స్పూన్
  7. వెల్లుల్లిరెబ్బలు...4
  8. ఎందుమిరపకాయ...1
  9. కరివేపాకు.. కొద్దిగా

సూచనలు

  1. ఇంట్లో నిలువవున్న చింతతొక్కు ను తీసు కోవాలి.
  2. చింతతొక్కు,ఉల్లిపాయముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు,టమోటో ముక్కలు మిక్సీ కి వెయ్యాలి.
  3. మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి నూనె వేడి అయ్యాక అందులో పోపు గింజలు వేసి వేగాక వెల్లుల్లిరెబ్బలు ,ఎందుమిరపకాయ,ఇంగువ కరివేపాకు కు వేసి వేగాక ముందుగా రుబ్బుకున్న పచ్చడి వేసి బాగా కలిపి 2 ని ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  5. ఈ పచ్చడి లో ఉప్పు,పసుపు అవసరము ఉండదు.ఎందుకంటే తొక్కు లో ముందే వేసి ఉంటాము.
  6. రుచి కరమైన చింతతొక్కు పచ్చడి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర