హోమ్ / వంటకాలు / గ్రీన్ టి

Photo of Green Tea  by Dimple Gullapudi at BetterButter
812
1
0.0(0)
0

గ్రీన్ టి

Oct-30-2018
Dimple Gullapudi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రీన్ టి రెసిపీ గురించి

సొంత పానీయము .గ్రీన్ టి రోజు ఉదయం తీసుకుంటే చర్మం మృదువుగా కళగా తయారు ఆవుతుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. తులసి ఆకులు ఒక గుప్పెడు
  2. లేత దానీమ్మ ఆకులు 4 నుండి 6
  3. అల్లం మొక్క చిన్న ది
  4. లేత జామ ఆకులు 2
  5. తేనె 2 స్పూన్లు
  6. యలుకలు 4
  7. నిమ్మకాయ 1/2 స్పూన్

సూచనలు

  1. ఒక గిన్నెలో నీరు పోసి మరిగించాలి
  2. మరుగుతున్న నీటి లో తులసి దానీమ్మ జామ ఆకుల నువేసి బాగా మరిగించాలి
  3. తర్వాత మరుగుతున్న నీటి లో అల్లం.యలకులనుదంచి వేయలి
  4. చివరిగా 4 నిమిషాలు మరిగించి వడ పొసుకోవాలి 5 వడ పొసిన గ్రీన్ టి లో తేనె నిమ్మరసం కలుపకుంటే గ్రీన్ టి రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర