హోమ్ / వంటకాలు / Methi Palak Chaman

Photo of Methi Palak Chaman by Sudha Badam at BetterButter
761
8
0.0(1)
0

Methi Palak Chaman

Oct-30-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • రాత్రి విందు
  • జమ్మూ మరియు కాశ్మీర్
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు
  2. టమాటా puree 1 కప్పు
  3. పచ్చిమిర్చి 3
  4. పాలకూర పేస్ట్ 1/2 కప్పు
  5. కసూరి మేథీ 3 స్పూన్లు
  6. జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు
  7. దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క
  8. లవంగాలు 5
  9. ఏలకులు 3
  10. జీలకర్ర 1 స్పూను
  11. జీరా పొడి 1 స్పూను
  12. గరం మసాలా 1 స్పూను
  13. అల్లం వెల్లులి పేస్ట్ 1 స్పూను
  14. కారం 1 స్పూను
  15. ఉప్పు తగినంత
  16. పన్నీర్ 150 గ్రాములు
  17. కొత్తిమీర గార్నిష్ కోసం
  18. నూనె 3 స్పూన్లు
  19. బట్టర్ 1 స్పూను

సూచనలు

  1. పాన్ లో నూనె, బట్టర్ వేసి వేడెక్కాక మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేగనివ్వాలి.
  2. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగేక అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేగనివ్వాలి.
  3. తర్వాత టమాటా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరుకు వేగనివ్వాలి.
  4. తర్వాత జీడిపప్పు పేస్ట్, పాలకూర పేస్ట్ వేసి సగం వేగేక కసూరి మేథీ చేతితో మెత్తగా నలిపి వేసుకుని బాగా వేగనివ్వాలి.
  5. ఇప్పుడు ఉప్పు, కారం, జీరా పొడి, గరం మసాలా వేసి బాగా వేగనిచ్చి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
  6. ఇపుడు పన్నీర్ సన్నగా తురిమి వేసి బాగా కలిపి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిచ్చి దగ్గర పడ్డాక దింపుకోవాలి.
  7. చీజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Oct-30-2018
Sravanti   Oct-30-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర