హోమ్ / వంటకాలు / తమలపాకు ఐస్క్రీమ్

Photo of beetel leaf ice cream by Harini Balakishan at BetterButter
399
5
0.0(0)
0

తమలపాకు ఐస్క్రీమ్

Oct-30-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
480 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు ఐస్క్రీమ్ రెసిపీ గురించి

హెవీ మాల్స్ తర్వాత చక్కటి డెసర్ట్. పాన్ కి పాన్ ఐస్ క్రీమ్ కి ఐస్క్రీమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • భారతీయ
  • గడ్డకట్టేంత చల్లగా
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 1

  1. రెండు తమలపాకులు
  2. అర కప్పు పాలపొడి
  3. పావు కప్పు ఫుల్ క్రీమ్ పాలు
  4. పావు కప్పు చక్కర
  5. ఒక అరటి పండు
  6. అర చంచా గుల్ఖండ్ లేక మూడు చుక్కలు రోజ్ ఎస్సెన్స
  7. ఒక ఇలాయిచి
  8. పావు స్పూను సోంపు
  9. టూటీ ఫ్రుటీ

సూచనలు

  1. అవసరమైన సరుకులన్నీ దగ్గర పెట్టుకోవాలి
  2. తమలపాకు తప్ప మిగతా వన్ని ఉండలు లేకుండా రుబ్బాలి
  3. తమలపాకు , గుల్ఖండ్ లేక రోజ్ ఎస్సెన్స్ వేసి రుబ్బాలి
  4. గిన్నెలో వేసి ఫ్రీజర్లో పెట్టి రాత్రంతా సెట్ అవ్వనివ్వాలి
  5. పొద్దున సెట్ అయిన ఐస్క్రీమ్నీ టూటీ ప్రూటీ తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర