హోమ్ / వంటకాలు / మెంతి జీడి పప్పు కోఫ్త కర్రీ

Photo of Methi cashew kofta  curry by Divya Konduri at BetterButter
497
2
0.0(0)
0

మెంతి జీడి పప్పు కోఫ్త కర్రీ

Oct-30-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి జీడి పప్పు కోఫ్త కర్రీ రెసిపీ గురించి

మెంతి కూర ని కోఫ్తా లా చేసి జీడీ పప్పు కొబ్బరి పేస్టు ఫ్రైష్ క్రీ మ్ టచ్ తో రుచి సూపర్ గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతి ఆకు ఒక కట్ట
  2. జీడి పప్పు అర కప్పు
  3. కొబ్బరి అర కప్పు
  4. ఫ్రైష్ క్రిమ్ 2స్పూనులు
  5. ఉల్లి పేస్టు ఒక కప్పు
  6. టమోట ప్యూరి ఒక కప్పు
  7. కోఫ్తా కోసం : శెనెగ పిండి పావు కప్పు
  8. ఉప్పు ఒక స్పూను
  9. కారం అర స్పూను
  10. అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూను
  11. నూనె తగినంత
  12. బటర్ 20 గ్రాములు
  13. జీర పొడి పావు స్పూను
  14. ధనియాల పొడి పావు స్పూను
  15. కసూరి మెంతి అర స్పూను

సూచనలు

  1. కోఫ్తా కోసం : ఒక గిన్నె లో మెంతి శనగ పిండి అన్నీ వేసి కోఫ్తాలు లాచేయాలి
  2. వాటి నూనె లో డీప్ ఫ్రై చేసి వేగించి తీయాలి
  3. గ్రేవి కొరకు : బాండీ లో బటర్ వేయాలి. కరిగాక ఉల్లి పేస్టు వేసి పచ్చి వాసన పొయేంతవరకు వేగించి
  4. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. తరువాత టమోట ప్యూరి వేసి 2 నిమిషాల పాటు వేగించాలి
  5. ఉప్పు, కారం , పసుపు జీర పొడి దనియాల పొడి
  6. జీడి పప్పు కొబ్బరి కలిపి విడిగా పేస్టు చేసి వేసుకొని కొంచెం నీళ్ళు పొసి ఉడీకించి దగ్గర పడ్డాక కసూరి మేతి వేసి
  7. గిన్నే లో కి తీసి మెంతి కోఫ్తాలను వేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర