BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Betel leaves coconut laddoo

Photo of Betel leaves coconut laddoo  by Harini Balakishan at BetterButter
1
5
5(1)
0

Betel leaves coconut laddoo

Oct-30-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. రెండు తమల పాకులు
  2. ఒక కప్పు కొబ్బరి పొడి
  3. అర కప్పు పాల పొడి
  4. పావు కప్పు చక్కర
  5. కొద్దిగ పాలు
  6. రెండు చంచా నెయ్యి
  7. కొద్దిగ పైన్ ఆపల్ ఎస్సెన్స
  8. అలంకరించడానికి చెర్రీలు

సూచనలు

  1. తమల పాకు, పాలపొడి, పాలు కలిపి మెత్తగా రుబ్బాలి
  2. రెండు చంచాల నెయ్యి వేసి చిన్నమంటపై కొబ్బరి వేయించాలి
  3. రుబ్బిన తమలపాకు మిశ్రమం వేసి కొద్ది సేపు కలపాలి
  4. చక్కర వేసి దగ్గర అయ్యేవరకు కలపాలి
  5. చల్లారాక ఎస్సెన్స్ కలిపి ఉండలు చుట్టి, కొబ్బరి పొడిలో దొర్లించి చెర్రీతో అలకరించాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Swathi Ram
Oct-31-2018
Swathi Ram   Oct-31-2018

Super aunty

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర