హోమ్ / వంటకాలు / బీరపొటు ఫ్ర్య్

Photo of Ridge gourd peel stir fry by Annapurna jinkala at BetterButter
581
0
0.0(0)
0

బీరపొటు ఫ్ర్య్

Oct-30-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. బీర పొట్టు 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్
  3. నూనె 3 స్పూన్లు
  4. పసుపు చిటికెడు
  5. పొపు దినుసులు ఒక స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. శెనగ పప్పు, మినపప్పు ,ధనియలు ఒక్కొ స్పూను
  8. ఎండుమిర్చి 3
  9. వెల్లుల్లి ~5
  10. అవాలు, జీలకర్ర ,మెంతులు కొద్దిగా

సూచనలు

  1. మిక్సి లొ బీర పొట్టు, ఉప్పు వెసి కచ్చా పచ్చాగా గ్రిండ్ చెసి నీరు మొత్తమ్ పొయె వరకూ పిండాలి
  2. పాన్ లొ నూనె మరియు పొపు దినుసులు వెసి వెగక ఉల్లిపాయ ముక్కలు వెసి వెగక
  3. బీర పొట్టు వెసి, పసుపు చిటికెడు ,వెసి యెర్రగ వెయ్యించలి సిమ్ లొ
  4. ఇంకొ పాన్ లొ శెనగ పప్పు ,మినపప్పు ,ధనియాలు ,జీలకర్ర ,అవాలు ,మెంతులు (ఇష్టానుసారం కొబ్బరి ) వేయించి వెల్లుల్లి వెసి పొడి చెసి కూర లొ కలిపి వెయ్యించాలి అంతె ఫ్ర్య్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర