హోమ్ / వంటకాలు / మునగాకు ఓట్స్ గొదుమ చపాతి,అలూ మెథి కూర

Photo of drumstick leaf oats chapati,aloo methi curry by Annapurna jinkala at BetterButter
658
0
0.0(0)
0

మునగాకు ఓట్స్ గొదుమ చపాతి,అలూ మెథి కూర

Oct-30-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • పంజాబీ

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి 2 కప్పులు
  2. ఓట్స్ ఒక కప్పు
  3. తెల్ల నువ్వులు 2 స్పూన్లు
  4. రెడ్ చిల్లి ఫ్లక్స్
  5. మునగాకు 2 కప్పులు
  6. కొబ్బరి పొడి 1/4 కప్పు
  7. నూనె తగినంత
  8. ఉప్పు తగినంత
  9. నీరు తగినంత
  10. మెథి అలూ కి
  11. 1/4 కిలో అలూ
  12. మెంతాకు ఒక కప్పు
  13. ఉల్లిపాయ ముక్కలు కప్పు
  14. నూనె 3 స్పూన్లు
  15. ఉప్పు తగినంత
  16. కారo 1/2 స్పూన్
  17. జీలకర్ర పొడి ఒక స్పూన్
  18. పసుపు చిటికెడు
  19. పొపు దినుసులు ఒక స్పూను
  20. కరివెపకు ఒక రెమ్మ
  21. ఎండుమిర్చి 1

సూచనలు

  1. బౌల్ లొ గొధుమ పిండి , ఓట్స్ పొడి ,తెల్ల నువ్వులు, రెడ్ చిల్లి ఫ్లక్స్, మునగాకు, కొబ్బరి పొడి ,నూనె , ఉప్పు , నీరు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి .
  2. 10 నిమిషాల తరువాత చపాతీలు వత్తుకొని పెనం పైన రెండు వైపులా కాల్చుకోవాలి .
  3. అలూ మెథి కూర : అలూని ఉడికించి , తొక్క తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .
  4. మెంతాకు కడిగి పెట్టి , ఉల్లిపాయల్ని ముక్కలుగా తరిగి పెట్టుకోండి
  5. పాన్ లో 3 స్పూనుల నునె వేసి , పొపు దినుసులు వేసి వేగిన తరువాత
  6. కరివేపాకు , ఎండుమిర్చి , ఉల్లిపాయలు వేసుకొని వేగిన తరువాత
  7. మెంతాకు, ఉప్పు , పసుపు చిటికెడు వేసి వేగాక అలూ ముక్కలు వేసి కారం పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకొని . ఒక నిమిషం మగ్గించి కొత్తిమీర చల్లి బాల్ లోకి తీసుకోవాలి . ధనియాల పొడి, నిమ్మ రసం ఇష్టం ఉంటె వేసుకోవచ్చును .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర