హోమ్ / వంటకాలు / తులసి ఆలూ పరాఠా

Photo of Basil Potatoes Parantha by Pravallika Srinivas at BetterButter
75
2
0.0(0)
0

తులసి ఆలూ పరాఠా

Oct-31-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసి ఆలూ పరాఠా రెసిపీ గురించి

తులసి ఆలూ పరాఠా లోని పోత పిండిలో తులసి ఆకుల పేస్ట్ వేసి కలుపుకోవాలి. పైన తులసి ఫ్లైవర్ లోపల ఆలూ తో పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా రూకరంగా ఉంటుంది. మీరు ట్రై చేయాలి అంటే ఎలా చేయాలో చూసేద్దామా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తులసి ఆకులూ - 1 కప్పు
  2. మైదా పిండి - 1 కప్పు
  3. ఉప్పు - 1 స్పూను
  4. నీరు- తగినంత
  5. ఆలూ - 3
  6. కారం - 1/2 స్పూను
  7. గరం మసాలా - 1/2 స్పూను
  8. చాట్ మసాలా - 1/4 స్పూను
  9. కొత్తిమీర - 4 రెమ్మలు
  10. నెయ్యి - తగినంత

సూచనలు

  1. ముందుగా తులసి ఆకులూ కడిగి పేస్ట్ చేసి మైదా పిండి ఉప్పు తగిన నీరు వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
  2. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆలూ ని ఉడికించుకోవాలి.
  3. పొట్టు తీసి మెదుపుకుని ఉప్పు కారం గరం మసాలా చాట్ మసాలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు పిండిని ముద్దలుగా చేసి రౌండ్ గ వత్తుకుని ఆలూ మిశ్రమాన్ని పైన పెట్టుకోవాలి.
  5. నెమ్మదిగా చివర్లు మడత వేస్తూ రౌండ్జ్ చేస్తూ ఆలూ ని చివరి పిండితో కప్పివేయాలి.
  6. కొంచం చేతితో ప్రెస్ చేసి అప్పడాల కర్ర తో చపాతిలాగా వత్తుకోవాలి.
  7. కడాయిలో నెయ్యి లేదా వెన్న వేసి రెండు వైపులా సన్నని మంట పైన కాల్చుకోవాలి.
  8. అంతే తులసి ఆలూ పరాఠాలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర