హోమ్ / వంటకాలు / మెంతికూర ఉల్లిపాయల ప్రై

Photo of Fenugreek leaves onion stir fry by Kavitha Perumareddy at BetterButter
292
1
0.0(0)
0

మెంతికూర ఉల్లిపాయల ప్రై

Oct-31-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర ఉల్లిపాయల ప్రై రెసిపీ గురించి

ఈ వంటలో ఎక్కువ ఉల్లిపాయలు చేసాను .ఇంకా పచ్చికొబ్బరి కూడా వాడి చేయడంవల్ల చాలరుచిగా ఉంటుంది. మసాలాలు కూడా ఎక్కువ వాడలేదు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతికూర ఒక పెద్ద కప్
  2. ఉల్లిపాయలు ఒక కప్
  3. పచ్చిమిర్చి 6
  4. వెల్లుల్లి రెబ్బలు 10
  5. పసుపు పావు స్పున్
  6. కొబ్బరితురుము 4 స్పూన్స్
  7. జీలకర్ర స్పున్
  8. నూనె 2 స్పూన్స్
  9. చెక్కర 1 స్పున్
  10. ఉప్పు తగినంత
  11. కొత్తిమీర గుప్పెడు
  12. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా మెంతికూర శుభ్రం చేసిపెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి జీలకర్ర వేసి వేగినతరువత చితక్కొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి ,తరువాత పసుపు వేసుకోవాలి,తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి తగినంత ఉప్పుకుడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి.
  3. తరువాత మెంతికూర వేసి మగ్గించుకోవాలి. కొత్తిమీర వేసి కలపాలి.
  4. మెంతికూర మగ్గినతారువాత చివరగా చెక్కర ,పచ్చికొబ్బరి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  5. తరువాత గిన్నెలో తీసుకొని సర్వ్ చేయడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర