Photo of Tulasi Tea by Anitha Rani at BetterButter
554
2
0.0(1)
0

Tulasi Tea

Oct-31-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేడి పానీయం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. తులసి ఆకులు...గుప్పెడు..20 ఆకులు
  2. తాటి బెల్లము..కొద్దిగా
  3. నీరు..2 కప్స్

సూచనలు

  1. తులసి ఆకులను కడిగి పెట్టుకోవాలి
  2. స్టవ్ వెలిగించి గిన్నె లో 2 కప్స్ నీరు బాగా మరిగించాలి.
  3. అందులో తాటి బెల్లము,తులసి ఆకులు వేసి 2ని ఉంచి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి.
  4. 5ని అయిన తరువాత రెండు కప్పుల లోకి వడ పోసుకోవాలి.వేడి వేడిగా అయిన తాగొచ్చు.చల్లారాక అయినా తాగొచ్చు.
  5. తులసి టీ... కషాయము తయారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sriram Naga
Oct-31-2018
Sriram Naga   Oct-31-2018

చాలా బాగుంది

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర