BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఊదలు కరివేపాకు కిచిడి

Photo of millet curryleaves kichidi by Anitha Rani at BetterButter
0
4
0(0)
0

ఊదలు కరివేపాకు కిచిడి

Oct-31-2018
Anitha Rani
240 నిమిషాలు
వండినది?
14 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊదలు కరివేపాకు కిచిడి రెసిపీ గురించి

ఊదలు చిరు ధాన్యం లో ఒక రకం.వీటిని తీసుకోవడం వలన రోగ కారకాలను శరీరములో నుంచి తొలగించి,దేహాన్ని శుద్దిచేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.టిఫిన్ లో తింటే 8 గంటల వరకు ఆకలి ఉండదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. ఊదలు...100గ్రా 1గ్లాస్
  2. నూనె...3స్పూన్స్
  3. టమోటా...1పెద్దది
  4. కరివేపాకు...గుప్పెడు
  5. పచ్చి మిర్చి...3
  6. అల్లము...కొద్దిగా
  7. ఉప్పు...తగినంత
  8. పసుపు...1/2స్పూన్
  9. పూపుగింజలు...2స్పూన్స్

సూచనలు

  1. మొదట ఊదలు 4గంటలు నానబెట్టాలి.
  2. టొమోటో, పచ్చి మిర్చి, అల్లము తురుము,కరవీపాకు కట్ చేసుకోవాలి.
  3. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక నూనె వేసి అందులో పూపుగింజలు వేసి వేగ నివ్వాలి.టమోటో ముక్కలు పచ్చి మిర్చి ముక్కలు,చిన్నగా చేసుకున్న కరివేపాకు వేసి మగ్గనివ్వాలి.
  4. తరువాత అందులో 21/2గ్లాస్ నీళ్లు వేసి అందులో ఉప్పు,పసుపు వేసి బాగా మరిగించాలి.
  5. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టి ఉంచుకున్న ఊదలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.చిన్న మంట పైన 5 ని ఉంచి ఆఫ్ చెయ్యాలి.
  6. చల్లారిన తరువాత వేరే ప్లేట్స్ లో కి తీ సుకొని తినొచ్చు. రుచికరమైన ఊదలు కరివేపాకు కిచిడి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర