హోమ్ / వంటకాలు / హర్బల్ పెరుగన్నం

Photo of Herbal curd rice  by Harini Balakishan at BetterButter
796
0
0.0(0)
0

హర్బల్ పెరుగన్నం

Oct-31-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హర్బల్ పెరుగన్నం రెసిపీ గురించి

పిల్లలతో పెరుగన్నం తినిపించడానికి అనేక ఉపాయాయలో ఇది ఒకటి. నా స్వంత రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పిడికెడు కొత్తి మీర
  2. పిడికెడు కరివేపాకు
  3. కొద్దిగ అల్లం పేస్ట్
  4. ఉప్పు
  5. ఒక కప్పు అన్నం
  6. అరకప్పు పెరుగు
  7. పావు కప్పు పాలు మీగడతో సహ

సూచనలు

  1. ముందుగ కొత్మీర, కరివేపాకు, అల్లం మెత్తగ రుబ్బు కోవాలి
  2. అన్నం , పెరుగు, పాలు, కొత్తిమీర పేస్ట్, ఉప్పు కలిపితే హర్బల్ పెరుగన్నం రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర