హోమ్ / వంటకాలు / మునగాకు ఓట్స్ రొట్టెలు

Photo of drumstick leaves oats roti  by Kavitha Perumareddy at BetterButter
691
1
0.0(0)
0

మునగాకు ఓట్స్ రొట్టెలు

Oct-31-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు ఓట్స్ రొట్టెలు రెసిపీ గురించి

ఇందులో వాడిన పదార్దాలు అన్ని హెల్త్ కు మంచివి .మునగాకు,కొబ్బరి,ఓట్స్,నువ్వులు అన్ని చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మునగాకు కప్
  2. ఓట్స్ కప్
  3. గోధుమపిండి 4 స్పూన్స్
  4. ఎండుమిర్చి 3
  5. వెల్లుల్లి 10 రెబ్బలు
  6. కొబ్బరితురుము 3 స్పూన్స్
  7. తెల్లనువ్వులు 3 స్పున్
  8. ఉప్పు తగినంత
  9. నూనె రోటీలు కాల్చడానికి సరిపడినంత

సూచనలు

  1. ముందుగా మునగాకు కడిగి పెట్టుకోవాలి.ఓట్స్ మిక్షిలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి .
  2. ఇప్పుడు ఒక గిన్నెలో మునగాకు,గోధుమపిండి ,ఓట్స్,కొబ్బరితురుము, నువ్వులు,ఎండుమిర్చి ప్లేక్స్ ,చితక్కొట్టిన వెల్లుల్లి ముక్కలు,తగినంత ఉప్పు వేసి అన్నీ కలిసేలా ముందు కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లుపోసి చెపాతి పిండిలా కలుపుకోవాలి .దీనిలో నీళ్ల బదులు పాలు ఐనా, లేదా మజ్జిగ ఐనా వేసి కలుపుకోవచ్చు .
  3. ఇప్పుడు పిండిని అంత సమానంగా ముద్దలు చేసుకోవాలి .6 ముద్దలు అవుతాయి ఇక్కడ చెప్పిన కొలతల ప్రకారం.చెపాతి లా ఒత్తుకోవాలి .చివర్లు అంతా సమానంగా రౌండ్ గా కట్ చేసుకోవాలి .
  4. తరువాత పోయిమీద పెంనం పెట్టి కాల్చుకోవాలి .రెండువైపులా నూనె వేసి కాల్చుకోవాలి .
  5. తరువాత నచ్చిన పచ్చడి గాని,పెరుగు పచ్చడి గాని ,పొడితో గాని తినడమే ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర