హోమ్ / వంటకాలు / పాలకూర పెసర ఇడ్లీ

Photo of Palak greengram idli by Sailaja Chikkam at BetterButter
73
0
0.0(0)
0

పాలకూర పెసర ఇడ్లీ

Oct-31-2018
Sailaja Chikkam
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • దక్షిణ భారతీయ
  • ఆవిరికి

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర 1/4కప్పు
  2. పెసలు 1 1/2కప్పు
  3. గోధుమ రవ్వ 1కప్పు
  4. కెరట్ తురుము కొద్దిగా
  5. పచ్చిమిర్చి 3
  6. అల్లం ముక్కలు 2స్పూన్లు
  7. ఉప్పు తగినంత
  8. కొద్దిగా నూనె

సూచనలు

  1. ముందుగా 1 1/2 గంట సేపు పెసలు నానపెటుకోవాలి. 1/2గంట సేపు గోధుమ కూడ నానపెట్టుకోవాలి.
  2. తర్వాత పాలకులను శుభ్రం చేసి కొంచెం సేపు ఉడక పెట్టాలి. తర్వాత దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. కెరట్ తురుము పెట్టాలి.1 1/2గంటల తర్వాత పెసలు గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఆ మిశ్రమం లో నాన్న పెట్టిన గోధుమ ,పాలకూర మిశ్రమాన్ని, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కెరట్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు ఇడ్లీ ప్లేటుకు కొద్దిగా నూనె రాసి ఇడ్లీలు పెట్టి 20నిమిషాల పాటు ఉడికించాలి. అంతే పాలకూర పెసర ఇడ్లీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర