హోమ్ / వంటకాలు / మెంతికూర వడలు

Photo of Fenugreek leaves vada by రమ్య వూటుకూరి at BetterButter
702
0
0.0(0)
0

మెంతికూర వడలు

Oct-31-2018
రమ్య వూటుకూరి
180 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర వడలు రెసిపీ గురించి

ఇవి చాలా టేస్టీ మరియు హీల్తీ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతికూర 2 కట్టలు
  2. పెసలు 1 కప్
  3. పచ్చిమిర్చి 3
  4. లవంగాలు 3
  5. జీలకర్ర 1 స్పూన్
  6. కొత్తిమీర 1/2 కట్ట
  7. పుదీనా 1/2 కట్ట
  8. ఉప్పు తగినంత
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  10. కరివేపాకు 5 రెమ్మలు

సూచనలు

  1. పెసలు 3 గంటలు నానబెట్టుకోవాలి
  2. తర్వాత నీళ్లు పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి
  3. పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు మెంతికూర కొత్తిమీర కరివేపాకు పుదీనా అల్లం లవంగాలు మిక్సీ లో వేసి కచ్చాపచ్చా గా గ్రైండ్ చేసుకోవాలి
  4. దీన్ని రుబ్బుకోన్న పెసరపిండి లో వేసి బాగా కలుపుకోవాలి
  5. ఈ పిండిని చిన్న చిన్న వడలుగా చేసుకొని ఆయిల్ లో వేయించుకోవాలి
  6. బంగారు రంగు లోకి వచ్చాకా తీసి చట్నీ లేదా సాస్ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర