హోమ్ / వంటకాలు / తోటకూర మెంతికూర పప్పు

Photo of amaranthus fenugreek  leaves  dal  by Krishnakumari Marupudi at BetterButter
736
0
0.0(0)
0

తోటకూర మెంతికూర పప్పు

Oct-31-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కందిపప్పు 1/4 kg
  2. తోటకూర ఒక కట్ట
  3. మెంతికూర ఒక కట్ట
  4. ఉల్లిపాయ 1
  5. పచ్చి మిర్చి4
  6. టమాటో 1 పెద్దది
  7. చింతపండు ఉసిరికాయ అంత
  8. పసుపు హింగ్ చిటికెడు
  9. కరివేపాకు 1 రెబ్బ
  10. పోపు దినుసులు
  11. ఉప్పు కారం తగినంత
  12. ఆయిల్ 2 స్పూన్

సూచనలు

  1. ముందుగా కుక్కర్ లో నానపెట్టిన కందిపప్పు, తోటకూర ,మెంతికూర ఉల్లి ముక్కలు పచ్చి మిర్చి టమాటో చింతపండు కారం వేసి తగినన్ని నీళ్లు పోసి 3 కూతలు వచ్చేలా ఉదక నివ్వాలి
  2. ఉడికినక ఉప్పు వేసి కలపాలి
  3. కలిపిన పప్పు
  4. ఇంకా బాండీ లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి హింగ్ పసుపు కరివేపాకు వెల్లుల్లి కోటి వేసి వేగనివ్వాలి తరువాత పప్పు వేసి కాసేపు ఉడకనివ్వాలి
  5. తోటకూర మెంతికూర పప్పు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర