హోమ్ / వంటకాలు / ఉల్లికడల ముల్లంగిఆకుల గుడ్డు పోర్ట్

Photo of spring  onion , drumstick leaves egg curry  by Krishnakumari Marupudi at BetterButter
575
0
0.0(0)
0

ఉల్లికడల ముల్లంగిఆకుల గుడ్డు పోర్ట్

Oct-31-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ముల్లంగి ఆకు 2 కట్టలు
  2. ఉల్లికడల 2 కట్టలు చిన్నవి
  3. గుడ్లు 5
  4. ఉప్పు కారం తగినంత
  5. అసలా పొడి 1 స్పూన్
  6. కొత్తిమీర 1 కట్ట
  7. పసుపు చిటికెడు

సూచనలు

  1. బాండీ లో ఆయిల్ వేసి వేడిఎక్కక జీరా , ఆవాలు వేసి చితపట లాడానివ్వాలి
  2. తరిగిన ఉల్లి కాడలు వేసి వేగనివ్వాలి
  3. తరిగిన ముల్లంగి ఆకులు వేసి వేగనివ్వాలి
  4. ఇలా వేగనివ్వాలి
  5. వెల్లుల్లి ముక్కలు వేసి కలపాలి
  6. కోడి గుడ్లు కొట్టి వెయ్యాలి కలపాలి
  7. తగినంత ఉప్పు కారం మసాల పొడి వేసి మరల వేగనివ్వాలి
  8. ఉల్లి కాడలు ముల్లంగి ఆకు గుడ్లు పోర్ట్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర