హోమ్ / వంటకాలు / తోటకూర పచ్చడి

Photo of Amaranthus chutney by Ganeprameela  at BetterButter
641
1
0.0(0)
0

తోటకూర పచ్చడి

Oct-31-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పచ్చడి రెసిపీ గురించి

తోటకూర పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర 5 కట్టలు
  2. కొత్తిమీర 1 కట్ట
  3. మెంతికూర 1 కట్ట
  4. ఎండుమిర్చి 7-8
  5. వెల్లుల్లి 9-10 రెబ్బలు
  6. నూనె 5 స్పూన్స్
  7. జీలకర్ర 2 స్పూన్స్
  8. ఉప్పు తగినంత
  9. పోపుదినుసులు 1 స్పూన్
  10. మినప్పప్పు 2 స్పూన్స్
  11. చింతపండు 25gms
  12. కర్యేపాకు 1 కట్ట

సూచనలు

  1. తోటకూర ఆకు శుభ్రంగా కడిగి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి జీలకర్ర ఎండుమిర్చి మెంతికూర తోటకూర ఉల్లి తరుగు వేసి మగ్గించి చల్లారనివ్వాలి
  2. మగ్గించి న తరువాత ఇలా ఉంటుంది
  3. కొత్తిమీర వెల్లుల్లి వేడి నీటి లో నానపెట్టిన చింతపండు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసి
  4. పోపుదినుసులు కర్వేపాకు ఇంగువ పసుపు వేసి పోపు చేసి పచ్చడి లో కలిపితే తోటకూర పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర