హోమ్ / వంటకాలు / కరివేపాకు రైస్‌

Photo of Curry leaves rice by దూసి గీత at BetterButter
687
2
0.0(0)
0

కరివేపాకు రైస్‌

Oct-31-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు రైస్‌ రెసిపీ గురించి

కరివేపాకు సుగుణాలతో నిండిన పదార్థము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. N/A
  2. బాస్మతీ లేక రెగ్యులర్ బియ్యం : 1 కప్పు.
  3. కరివేపాకు : కాస్త లేతగా ఉన్న కరివేపాకు : 3 కట్టలు.
  4. ఉల్లిపాయ : 1
  5. పచ్చిమిర్చి : 2
  6. ఉప్పు : 1/2 చెంచా
  7. లవంగాలు - 2,దాల్చినచెక్క చిన్నముక్క
  8. నూనె : 1 చెంచా.

సూచనలు

  1. ముందుగా అన్నం వండుకుని చల్లార్చి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు,దాల్చిన చెక్క వేగాక, అన్నం,ఉప్పు వేసి కలపాలి.
  3. కరివేపాకు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా చేసి అన్నం మిశ్రమం లో వేసి కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాలు అయ్యేక స్టౌ కట్టేసి, కరివేపాకు అన్నం గిన్నెలోకి తియ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర