హోమ్ / వంటకాలు / ఉల్లి కాడలు ముల్లంగి ఆకు గుడ్లు ఓట్స్ మల్టి గ్రైన్ పరోట

Photo of Spring onion,drumstick leaves egg curry  by Krishnakumari Marupudi at BetterButter
965
0
0.0(0)
0

ఉల్లి కాడలు ముల్లంగి ఆకు గుడ్లు ఓట్స్ మల్టి గ్రైన్ పరోట

Oct-31-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి కాడలు ముల్లంగి ఆకు గుడ్లు ఓట్స్ మల్టి గ్రైన్ పరోట రెసిపీ గురించి

ముందుగా బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక జీరా ఆవాలు వేసి చిటపట అనినక ఉల్లి కాడలు వేసి వేగనివ్వాలి , ముల్లంగి ఆకు వేసి కొంచెము ఊపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి , గుడ్లు కొట్టి వేసి కలపాలి బాగా వేగినాక తగినంత ఉప్పు కారం మసాలా పొడి వేసి వేగనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి , ఈలోపు మల్టి గ్రైన్ ఆట తీసుకొని అందులో ఓట్స్ వేసి తగినంత ఉప్పు వేసి కలపాలి ఆయిల్ కొంచెము వేసి పెరుగు, మజ్జిగ పాలు వేసి కలపాలి అరగంట నన్నపెట్టుకోవాలి తరువాత చిన్న ఉండలు గ చేసి చేపతి ల వత్తుకుని దాంట్లో ముందుగా చేసుకున్న స్టఫ్ వేసి మరో చేపతి వేసి బాగా నొక్కి మళ్ళీ చపాతీ ల వత్తుకోవాలి దానిని పెనము మీద కొంచెము ఆయిల్ వేసి రెండు ప్రక్కల కాల్చుకోవాలి అంతే చేపతి రెడి

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • హైదరాబాదీ
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లి కాడలు ఒక కట్ట
  2. ముల్లంగి ఆకులు 2 కట్టలు
  3. గుడ్లు 6
  4. ఉప్పు కారం తగినంత
  5. పసుపు చిటికెడు
  6. మసాలా పొడి 1 స్పూన్
  7. పోపు దినుసులు జీరా ఆవాలు 1/2 స్పూన్
  8. మల్టీ గ్రైన్ ఆట 1/2 కిలో
  9. ఓట్స్ 1 కప్పు
  10. పెరుగు 2 స్పూన్
  11. మజ్జిగ 2 స్పూన్ పాలు 2 స్పూన్
  12. ఆయిల్ 4 స్పూన్

సూచనలు

  1. బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక జీరా ఆవాలు వేసు చిటపట అనాలి
  2. ఉల్లి కాడలు వేసి వేయించాలి
  3. ముల్లంగి ఆకు వేసి వేగనివ్వాలి
  4. కొంచెము ఉప్పు వేసి మూత పెట్టి మగ్గా నివ్వాలి
  5. వెల్లుల్లి ముక్కలు వేసి కలపాలి
  6. గుడ్లు కొట్టి వేసి కలపాలి
  7. తగినంత ఉప్పు కారం మసాలా పొడి వేసి వేగనివ్వాలి
  8. ఇలా చల్లారపెట్టుకోవాలి
  9. మల్టి గ్రైన్ ఆట తీసుకొని
  10. గిన్నెలో ఆట ఉప్పు ఓట్స్ వేసి కలపాలి
  11. కొంచెము ఆయిల్ , కొంచెము పాలు కొంచెము పెరుగు కొంచెము మజ్జిగ వేసి ముద్దలా కలపాలి అరగంట నానపెట్టుకోవాలి
  12. చేపతి ల చేసి స్టఫ్ వేసి
  13. ఇలా మూసి దానిని బాగా చివర్లు నొక్కలి
  14. మళ్ళీ చేపతిల చేసి పెట్టుకోవాలి
  15. పెనము మీద ఆయిల్ వేసి కాల్చుకోవాలి
  16. ఇలా రెడి అవుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర