హోమ్ / వంటకాలు / పాలకూర టమోట భాజీ

Photo of Palak tomato bhaji by Divya Konduri at BetterButter
623
1
0.0(0)
0

పాలకూర టమోట భాజీ

Oct-31-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర టమోట భాజీ రెసిపీ గురించి

పాలకూరని టమోట భాజీ మంచి కాంబినేషన్ ..ఈది రోటీ లతో పరోటాల తో చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కట్ట పాలకూర
  2. ఉల్లి తరుగు 1
  3. టమోట తరుగు 2
  4. పచ్చిమిర్చి 3
  5. అల్లం 1స్పూను ముక్కలు
  6. బీన్స్ ముక్కలు అర కప్పు
  7. ఉప్పు ఒక స్పూను
  8. నూనె 3స్పూనులు
  9. శనగ పప్పు ఒక స్పూను
  10. మినపప్పు ఒక స్పూను
  11. ఆవాలు ఒక స్పూను
  12. జీలకర్ర ఒక స్పూను
  13. ఇంగువ చిటికెడు
  14. శనగ పిండి 3టీస్పూనులు
  15. పసుపు చిటికెడు

సూచనలు

  1. పాలకూర ఒక కట్ట శుబ్రం చేసి ఉంచాలి
  2. చిన్న గా తరిగి కడిగి ఉంచాలి
  3. మూకూడు లో నూనె వేసి శనగ ప్పు మిన పప్పు ఆవాలు జీలకర్ర వేసి
  4. చిటపట లాడాక
  5. వేగించాలి మిక్సీ జారులో అల్లం మిర్చి వేసి పేస్టు చేయాలి
  6. పాలకూర తరుగిని మూకుడులో వేయాలి ఉప్పు పసుపు ఇంగు వేయాలి
  7. బాగా కదపాలి ..అల్లం పేస్టుని గిన్నె లో వేసి శనగ పిండి వేసి అర కప్పు నీళ్ళు
  8. పొసి ఉండలు లేకుండ కదపాలి
  9. ఈ కలిపి మిశ్రమాన్ని పాలకూర వేగాక పోయాలి
  10. ఉప్పు వేసి బాగా కలపాలి
  11. దగ్గర పడి పాలకూర బాగా కలిసేంతవరకు ఉడికించాలి
  12. కూర బాగా ఉడికి దగ్గర కు వచ్చాక
  13. సర్వింగ్ ప్లేటు లోకి తీసుకోని రోటీ తో సర్వ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర