హోమ్ / వంటకాలు / లెమన్ మింట్ డ్రింక్

Photo of LEMON mint dirnk by Krishnakumari Marupudi at BetterButter
159
0
0.0(0)
0

లెమన్ మింట్ డ్రింక్

Oct-31-2018
Krishnakumari Marupudi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లెమన్ మింట్ డ్రింక్ రెసిపీ గురించి

మిక్సీ లో మింట్ ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాస్ లో పోసి నిమ్మకాయ రసం పిండి కొంచెము ఉప్పు చిటికెడు షుగర్ వేసి సోడా పొయ్యాలి దాంట్లో కొంచెము చాట్ మసాల స్పూన్ తో కలిపి తాగాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • హైదరాబాదీ
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం

కావలసినవి సర్వింగ: 4

  1. సోడా 1
  2. మింట్ ఆకులు 1/2 కప్
  3. లెమన్ 1
  4. ఉప్పు తగినంత
  5. షుగర్ చిటికెడు
  6. చాట్ మసాలా 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా మిక్సీ లో పొదిన ఆకులు వేసి గ్రైండ్ చేసి
  2. గ్లాస్ లో పోసి ఒక చెక్క నిమ్మరసం వేసి ఉప్పు తగినంత వేసి
  3. షుగర్ చిటికెడు వేసి
  4. సోడా పోసి
  5. చాట్ మసాలా వేసి కలపాలి
  6. అంతే లెమన్ మింట్ డ్రింక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర